ICFRE Recruitment 2025 – Apply Online for 25 Scientist-B | అటవీ శాఖలో సైంటిస్ట్ బి ఉద్యోగాలకు నోటిఫికేషన్

By Abdul Gaffar

Published On:

Join WhatsApp

Join Now

Join Teligram

Join Now

ICFRE Recruitment 2025 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటోఫికేషన్ ద్వారా 25 సైంటిస్ట్ -బి పోస్టులకు భర్తీచేస్తున్నారు. వీటిని వివిధ డిసిప్లిన్స్‌లో భర్తీ చేయనున్నారు. ఈ ఆర్టికల్ లో ఈ ఖాళీలకు సంబందించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో పొందుపరచాము. ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్కోండి.

ICFRE Recruitment 2025 ముఖ్యమైన వివరాలు

పోస్టు పేరు : సైంటిస్ట్-బి
ఖాళీల సంఖ్య25
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ16 జూన్ 2025
దరఖాస్తు చివరి తేదీ15 జులై 2025
జాబ్ లొకేషన్ఆల్ ఇండియా

ఖాళీల వివరాలు

ICFREలో సైంటిస్ట్-బి పోస్టుల కోసం మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు వివిధ డిసిప్లిన్స్‌లో విభజించబడ్డాయి. కింది టేబుల్‌లో డిసిప్లిన్ వారీగా ఖాళీల వివరాలను చూడవచ్చు.

వ.సండిసిప్లిన్ (కోడ్)UREWSSCOBCSTమొత్తం
1హైడ్రాలజీ (SHYD)1113
2పాథాలజీ (SPTH)1113
3కెమిస్ట్రీ (SCHE)1113
4సాయిల్ సైన్స్ (SSSC)11
5ఫారెస్ట్ ఎకనామిక్స్ (SECM)11
6బోటనీ (SBOT)111115
7ఫారెస్ట్రీ (SFOR)11114
8ఫారెస్ట్ ఎకాలజీ & ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (SFE&EM)213
9ఎంటమాలజీ (SENT)11
10జెనెటిక్స్ (SGEN)11

అర్హత ప్రమాణాలు

ప్రతి డిసిప్లిన్‌కు విభిన్న అర్హత ప్రమాణాలు ఉన్నాయి. సాధారణంగా, అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ లేదా బి.ఇ./బి.టెక్ డిగ్రీని కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు పి.హెచ్.డి. డిగ్రీ కూడా కావాల్సిన అర్హతగా ఉంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

SBI clerk Recruitment 2025 notification details showing 6589 vacancies for junior associate poats with eligibility criteria and exam date
SBI Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application guide |స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 6589 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు

అభ్యర్థులు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది. ICFRE ఉద్యోగులకు కూడా వయస్సు సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ

ICFRE Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • రాత పరీక్ష: 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, మొత్తం 400 మార్కులు, 2 గంటల వ్యవధి. ఒక్కో ప్రశ్నకి 4 మార్కులు మొత్తం 400 మార్కులు.
  • పర్సనల్ ఇంటర్వ్యూ: వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ కి పిలుస్తారు 70 మార్కులు.

రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు

ICFRE Recruitment 2025  సైంటిస్ట్ బి వ్రాత పరీక్షలో అర్హత సాధించడానికి కేటగిరి వారీగా సాదించవలిన మార్కులు.

Eastern Railway Apprentice Recruitment 2025
Eastern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 3115 పోస్టులతో భారీ నోటిఫికేషన్
  • జనరల్/EWS: 50%
  • OBC: 45% SC/ST: 40%

అప్లికేషన్ ఫీజు

  • జనరల్, EWS, OBC: రూ. 2000/-
  • SC/ST/మహిళలు/PWD: రూ. 1000/- (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే)

జీతం వివరాలు

₹56,100 నుంచి ₹1,77,500

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • అధికారిక వెబ్‌సైట్ http://recruitment.icfre.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
  • అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
  • అన్ని అర్హతలు, డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.

ముఖ్యమైన  తేదీలు

దరఖాస్తులు  ప్రారంభ  తేదీ16 జూన్ 2025
దరఖాస్తులకు చివరి తేదీ15 జులై 2025

ముఖ్యమైన లింక్స్

NotificationClick here
Apply OnlineClick here

IBPS Clerk Recruitment 2025
IBPS Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application Guide | ప్రభుత్వబ్యాంకుల్లో 10,277 ఉద్యోగాలకునోటిఫికేషన్

Hi! I'm Abdul Gaffar, the person behind mrjob247.com. I created this website to help people like you find the latest 🏛️ government and 🏢 private job updates easily. 📢 Every day, I share new job notifications, 📝 exam updates, and 💡 helpful tips — all in one place. My goal is to make your job search easier and save your time ⏳. 🙏 Thanks for visiting! Keep checking the site for daily updates 🔔 and all the best for your career 🎯

Leave a Comment