UPSC EPFO Recruitment 2025 Out | 230 EO/AO & APFC Jobs – Apply Online Now

By Abdul Gaffar

Published On:

UPSC EPFO Recruitment 2025

Join WhatsApp

Join Now

Join Teligram

Join Now

UPSC EPFO Recruitment 2025 Out: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికెషన్స్ కోసం ఎదురుచూస్తున్నయువతకు శుభవార్త. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి 230 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఖాళీలను ఎన్‌ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO)/అకౌంట్స్ ఆఫీసర్ (AO) మరియు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల్లో భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హత, కావలసిన వయస్సు, జీతం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం వంటి పూర్తీ వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

UPSC EPFO Recruitment 2025 Overview

UPSC EPFO Recruitment 2025 సంబందించిన దరఖాస్తుకు ప్రక్రియ 29, జులై 2025 నుండి మొదలవుతుంది దరఖాస్తునకు చివరి తేదీ 18, ఆగష్టు, 2025. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 230 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో ఎన్‌ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO)/అకౌంట్స్ ఆఫీసర్ (AO) పోస్టుల్లో 156, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) 74 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు ఈ నోటిఫికేషన్ కి సంభందించిన కొన్ని ముఖ్యమైన విషయాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

విభాగంవివరాలు
నియామక సంస్థఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)
పరీక్ష నిర్వహించే సంస్థయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
పోస్టులుఎన్‌ఫోర్స్మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ (EO/AO) & అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC)
ఖాళీలు230
దరఖాస్తు తేదీలుజూలై 29 – ఆగస్టు 18, 2025
విద్యార్హతగ్రాడ్యుయేషన్
వయస్సుEO/AO: 30 years
APFC: 35 years

UPSC EPFO Recruitment 2025 Important Dates

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చేలోపు కావలసిన అన్ని పత్రాలు సిద్ధం చేస్కోండి. చివరి గడువు తేదీ లోపు దరకాస్తు చేసుకోండి.

ఈవెంట్ పేరుతేదీ
షార్ట్ నోటీసు22 జూలై 2025
పూర్తి నోటిఫికేషన్ విడుదల26 జూలై 2025
దరఖాస్తు ప్రారంభం29 జూలై 2025
దరఖాస్తు ముగింపు18 ఆగస్టు 2025
రిక్రూట్‌మెంట్ పరీక్షత్వరలో ప్రకటిస్తారు

UPSC EPFO Vacancy 2025

UPSC EPFO Recruitment 2025 ద్వారా 230 ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఇందులో 156 ఎన్‌ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO)/అకౌంట్స్ ఆఫీసర్ (AO) పోస్టులు , 74 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతను బట్టి 1 లేదా 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కేటగిరీలో లో ఉన్న ఖాళీల వివరు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

SBI clerk Recruitment 2025 notification details showing 6589 vacancies for junior associate poats with eligibility criteria and exam date
SBI Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application guide |స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 6589 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
CategoryEO/AO PostsAPFC Posts
UR7832
EWS0107
OBC4228
SC2307
ST120
Total15674

UPSC EPFO Eligibility Criteria

UPSC EPFO Recruitment 2025 కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు విద్య అర్హత వయస్సు వంటి ముఖ్యమైన అర్హతలు తప్పనిసరి.

విద్య అర్హత:EO/AO మరియు (APFC) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత (గ్రాడ్యుయేషన్) కలిగి ఉండాలి.

వయస్సు పరిమితి

EO/AO: కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 30 ఏళ్లు
APFC: కనీసం వయస్సు 18, గరిష్టంగా 35 ఏళ్లు

వయో పరిమితిలో సడలింపులు

Eastern Railway Apprentice Recruitment 2025
Eastern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 3115 పోస్టులతో భారీ నోటిఫికేషన్

SC/ST అభ్యర్థులకు: 5 ఏళ్లు
OBC అభ్యర్థులకు: 3 ఏళ్లు
PwBD: జనరల్ 10 సంవత్సరాలు, ఓబీసీ 13, SC/ST 15 సంవత్సరాలు.

జీతం & బెనిఫిట్స్

EO/AO, APFC పోస్టులు గ్రూప్ A మరియు B కేటగిరీ లో ఉంటాయి. కాబట్టి జీతాలు 7వ వేతన సంఘం ప్రకారం చెల్లిస్తారు.

EO/AO పోస్టులకు రూ. 47,600 (లెవల్ 8)
APFC పోస్టులకు రూ. 56,100 (లెవల్ 10)

జీతంతో పాటు HRA, TA, DA, పింషన్, మెడికల్ అలవెన్సులు అన్నీ కలిపి నెలకు ₹90,000 వరకు వస్తుంది.చెల్లిస్తారు.

UPSC EPFO Aplication Fee 2025

  • General / OBC / EWS: ₹25/-
  • SC / ST / PwD / Female: ₹0/- (No fee)
  • Mode of Payment: Online (Debit Card / Credit Card / Net Banking)

How to Apply for UPSC EPFO 2025 Exam?

UPSC EPFO 2025 Exam దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్ లో 28, జులై 2025 నుండి ప్రారంభం అవుతుంది దరఖాస్తునకు చివరి తేదీ 18, ఆగష్టు, 2025.

IBPS Clerk Recruitment 2025
IBPS Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application Guide | ప్రభుత్వబ్యాంకుల్లో 10,277 ఉద్యోగాలకునోటిఫికేషన్

అధికారిక వెబ్సైట్:  upsconline.nic.in 

  • UPSC EPFO ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త ట్యాబ్ ఓపెన్ అయిన తరువాత, “Apply Now” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • తదుపరి పేజీలో, క్రింద ఉన్న డిక్లరేషన్ “Yes, I Agree” ఎంపిక చేయండి.
  • వ్యక్తిగత వివరాలను (Personal Details) నింపండి.
  • చివరగా, డిక్లరేషన్ అంగీకరించి Part I ఫారాన్ని సమర్పించండి.
  • తరువాత Part II కు వెళ్లి, (ఫీజు మినహాయింపు పొందిన అభ్యర్థులు తప్ప) ఫీజు చెల్లింపు, పరీక్ష కేంద్రం ఎంపిక, ఫోటో, సిగ్నేచర్, ఫోటో ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్ మరియు డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా అని వెరిఫై చేసి, Submit బటన్‌ను క్లిక్ చేయండి.

UPSC EPFO దరఖాస్తు ఫారమ్ 2025కి అవసరమైన డాక్యుమెంట్లు

  • పదోతరగతి సర్టిఫికేట్ / మార్క్ షీట్
  • వయసు రుజువు / జనన ధ్రువీకరణ పత్రం
  • విద్యా అర్హత సర్టిఫికేట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • చలాన్ / క్రెడిట్ సర్టిఫికేట్ / ఈ-చలాన్
  • ఫోటోగ్రాఫ్ (తాజా పాస్‌పోర్ట్ సైజ్)
  • సిగ్నేచర్ (స్కాన్ )

UPSC EPFO 2025 Selection Process

UPSC EPFO 2025 ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.

1. Recruitment Test

  • మోడ్: ఆఫ్లైన్ (Offline)
  • ప్రశ్నల రకం: ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు
  • పరీక్ష సమయం: 2 గంటలు
  • మొత్తం మార్కులు: 300 మార్కులు
  • ప్రశ్నల సంఖ్య: 120 (ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు)
  • నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత ఉంటుంది
  • పరీక్ష భాష: హిందీ మరియు ఇంగ్లీష్ (జనరల్ ఇంగ్లీష్ సెక్షన్ మినహా)

2. interview

  • మొత్తం మార్కులు: 100 మార్కులు )
  • అర్హత మార్కులు (కేటగిరీ ఆధారంగా):
    • General/ EWS అభ్యర్థులకు: 50 మార్కులు
    • OBC అభ్యర్థులకు: 45 మార్కులు
    • SC / ST / PH అభ్యర్థులకు: 40 మార్కులు

Hi! I'm Abdul Gaffar, the person behind mrjob247.com. I created this website to help people like you find the latest 🏛️ government and 🏢 private job updates easily. 📢 Every day, I share new job notifications, 📝 exam updates, and 💡 helpful tips — all in one place. My goal is to make your job search easier and save your time ⏳. 🙏 Thanks for visiting! Keep checking the site for daily updates 🔔 and all the best for your career 🎯

Leave a Comment