SVPNPA Recruitment 2025 / SVPNPA Inspector, Constable and Other Recruitment 2025 for 91 Inspector, Constable Posts

By Abdul Gaffar

Published On:

SVPNPA Recruitment 2025

Join WhatsApp

Join Now

Join Teligram

Join Now

SVPNPA Recruitment 2025

Sardar Vallabhbhai Patel National Police Academy వారు ఇన్సపెక్టర్స్ , సబ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, మరియు కానిస్టేబుల్స్ పోస్టులకు హైదరాబాద్ తెలంగాణ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ పోస్టులకి కలిపి 91 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలము Drill, Band, Mess, Cyber క్రైమ్Drill, Band, Mess, Cyber Crime లాంటి వివిధ డిపార్ట్మెంట్స్ లో డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సాధారణంగా 4 సంవత్సరాల డెప్యూటేషన్ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ నామినేషన్లను అవసరమైన డాకుమెంట్స్ తో సహా 30th June 2025 లోపు సపర్పించాల్సి ఉంటుంది.

ఈ ఆర్టికల్ లో నోటిఫికేషన్ కి సంభందించిన అన్ని విషయాలు, ఖాళీల సంఖ్యా, సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజు, ఆన్లైన్ అప్లికేషన్ తేదీ, కావలసిన విద్య అర్హతలు, వంటి అన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆర్టికల్ పూర్తీ చదివి అప్లై చేస్కోండి.

SVPNPA Vacancy Details 2025

Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA) 2025 డిప్యూటేషన్ ఆధారిత నియామకానికి అనేక విభాగాల్లో ఉద్యోగావకాశాలు ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు 30 జూన్ 2025 లోపు నామినేషన్ సమర్పించాలి.

SBI clerk Recruitment 2025 notification details showing 6589 vacancies for junior associate poats with eligibility criteria and exam date
SBI Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application guide |స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 6589 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

పోస్టులు మరియు ఖాళీల వివరాలు ఈ క్రింది పట్టికలో ఇచ్చాము దయచేసి గమనించగలరు.

Post NameNo. of Vacancies
Inspector (Drill Instructor)4
Inspector (Band)1
Inspector (Mess)1
Inspector (MT)1
Inspector (Cyber Crime)1
Sub Inspector (Ministerial)2
Sub Inspector (Riding)3
Sub Inspector (Works)1
Sub Inspector (Communication)1
Sub Inspector (Outdoor)3
ASI  (Ministerial)6
Radio Technician
Wireless Operator4
Head Constable (Pioneer)9
Constable (GD & Driver)26
Constable (Band)11
Constable (Bugler)1
Constable (Pioneer)15

SVPNPA Salary & Age Limit Details

SVPNPA 2025 రిక్రూట్మెంట్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతభత్యాలు లభిస్తాయి. శాలరీ మరియు ఏజ్ లిమిట్ వివరాలకోసం ఈ క్రింది పట్టికను పరిశీలించండి.

Post NameSalary (Per Month)Age Limit (Years)
Inspector (Drill Instructor)₹44,900 – ₹1,42,400Max. 52
Inspector (Band)₹35,400 – ₹1,12,400Max. 52
Inspector (Mess)₹35,400 – ₹1,12,400Max. 52
Inspector (MT)₹35,400 – ₹1,12,400Max. 52
Inspector (Cyber Crime)₹35,400 – ₹1,12,400Max. 52
Sub-Inspector (Min)₹29,200 – ₹92,300Max. 52
Sub-Inspector (Riding)₹25,500 – ₹81,100Max. 48
Sub-Inspector (Works)₹29,200 – ₹92,300Max. 50
Sub-Inspector (Communication)₹29,200 – ₹92,300Max. 50
Sub-Inspector (Outdoor)₹25,500 – ₹81,100Max. 48
ASI (Ministerial)₹25,500 – ₹81,100Max. 45
Radio Technician₹21,700 – ₹69,100Max. 42
Wireless Operator₹21,700 – ₹69,100Max. 42
Head Constable (Pioneer)₹18,000 – ₹56,900Max. 40
Constable (GD & Driver)₹18,000 – ₹56,900Max. 38
Constable (Band)₹18,000 – ₹56,900Max. 38
Constable (Bugler)₹18,000 – ₹56,900Max. 38
Constable (Pioneer)₹18,000 – ₹56,900Max. 38

SVPNPA Recruitment 2025 కోసం పోస్టులవారి అర్హతలు మరియు అనుభవం వివరాలు

SVPNPA Recruitment 2025 కోసం దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులకు ప్రతి పోస్టుకి అనుగుణంగా అర్హతలు మరియు అనుభవం కలిగి ఉండాలి. వివిధ పోస్టులకు కావలసిన Qualifications మరియు Experiences వివరాలు క్రింది పట్టికలో ఇచ్చాము. దరఖాస్తు చేసేముందు ఒకసారి పరిశీలించండి.

Eastern Railway Apprentice Recruitment 2025
Eastern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 3115 పోస్టులతో భారీ నోటిఫికేషన్
Post NameEducational QualificationExperience
Inspector (Drill Instructor)Graduateపోలీస్/పారామిలిటరీలో డ్రిల్ ఇన్‌స్ట్రక్షన్‌లో అనుభవం
Inspector (Band)Graduateబ్యాండ్ శిక్షణ/నిర్వహణలో అనుభవం
Inspector (Mess)Hotel Managementలో గ్రాడ్యుయేషన్ లేదా సమానమైన కోర్సుమెస్/కేటరింగ్ సేవలలో అనుభవం
Inspector (Motor Transport)Graduateవాహనాల నిర్వహణలో అనుభవం
Inspector (Cyber Crime)B.Sc/B.Tech in CS/IT లేదా సంబంధిత విభాగంలోసైబర్ క్రైమ్ విచారణలో అనుభవం
Sub-Inspector (Ministerial)Graduateపోలీస్/పారామిలిటరీలో మినిస్టీరియల్ లేదా అడ్మిన్ అనుభవం
Sub-Inspector (Riding)Graduateఈక్వెస్ట్రియన్ శిక్షణలో అనుభవం
Sub-Inspector (Works)Diploma in Civil Engineeringసివిల్ నిర్మాణం మరియు నిర్వహణలో అనుభవం
Sub-Inspector (Communication)Diploma in Electronics & Communication Engg.కమ్యూనికేషన్ పరికరాల నిర్వహణలో అనుభవం
Sub-Inspector (Outdoor)Graduateఔట్‌డోర్ ఫిజికల్ ట్రైనింగ్‌లో అనుభవం
Assistant Sub-Inspector (Ministerial)Graduateక్లరికల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌లో అనుభవం
Radio TechnicianDiploma in Electronics/Radio Engineeringరేడియో పరికరాల నిర్వహణలో అనుభవం
Wireless Operator10+2 with Physics and Mathematicsవైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాల నిర్వహణలో అనుభవం
Head Constable (Pioneer)మేట్రిక్ + సంబంధిత ట్రేడ్‌లో ITIనిర్మాణ/పైనీర్ వర్క్‌లో అనుభవం
Constable (General Duty & Driver)మేట్రిక్యులేషన్డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి + వాహన నడపడం అనుభవం
Constable (Band)మేట్రిక్యులేషన్సంగీత పరికరాల్లో అనుభవం
Constable (Bugler)మేట్రిక్యులేషన్బగుల్ వాయిద్య పరికరం వాయించడంలో అనుభవం
Constable (Pioneer)మేట్రిక్ + సంబంధిత ట్రేడ్‌లో ITIనిర్మాణం/పైనీర్ వర్క్‌లో అనుభవం

SVPNPA Recruitment 2025 కోసం దరఖాస్తు చేసే విధానం

SVPNPA Recruitment 2025 కోసం దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తమ దరఖాస్తులను కావలసిన డాకుమెంట్స్ తో జతచేసి జూన్ 30 2025 లోపు Assistant Director Estt, SVPNPA కు పంపవలసి ఉంటుంది.

SVPNPA Recruitment 2025 కోసం దరఖాస్తు చేసేవారు క్రింది విషయాలను అనుసరించండి.

  • అధికారిక నోటిఫికేషన్ చదవండి: ముందుగా SVPNPA అధికారిక వెబ్‌సైట్ లేదా విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  • అర్హతను పరిశీలించండి: మీరు కోరుకున్న పోస్టుకు అర్హతలు, వయస్సు పరిమితి, మరియు అనుభవ అవసరాలను పరిశీలించండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: SVPNPA అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి సంబంధిత దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి: విద్యార్హత సర్టిఫికేట్‌లు, అనుభవ ధృవపత్రాలు, వయస్సు ధృవీకరణ, గుర్తింపు కార్డ్, మరియు ఇతర అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించండి: మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని ఖచ్చితంగా ఫిల్ చేయండి.
  • సంబంధిత ప్రామాణిక పత్రాలను జత చేయండి: అవసరమైన డాక్యుమెంట్లను దరఖాస్తుతో కలిసి జత చేయాలి.
  • దరఖాస్తును పోస్టు ద్వారా పంపండి: ఫారమ్‌ను పూర్తిగా భర్తీ చేసిన తరువాత, నిర్ణీత చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.
  • దరఖాస్తు చివరి తేదీని పరిశీలించండి : చివరి తేదీకి ముందుగా దరఖాస్తు చేరేలా చూసుకోండి.
  • దరఖాస్తు ప్రతిని భద్రపరచండి: భవిష్యత్తులో అవసరమయ్యే అవకాశం ఉండటంతో, దరఖాస్తు యొక్క కాపీని మరియు పోస్ట్ పంపిన రశీదును భద్రపరచుకోవడం మంచిది.

Important Dates

EventDate
దరఖాస్తు వెలువడిన తేదీ11 మార్చ్ 2025
దరఖాస్తు చేయడాకిని చివరి తేదీ30 జూన్ 2025

SVPNPA నోటిఫికేషన్ ముఖ్యమైన లింకులు

SVPNPA రిక్రూట్మెంట్ 2025 కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌లు మరియు అప్లికేషన్ ఫారమ్‌లను క్రింది లింకుల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పోస్టుకు సంబంధించి అప్లై చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని అభ్యర్థులకు సూచన.

IBPS Clerk Recruitment 2025
IBPS Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application Guide | ప్రభుత్వబ్యాంకుల్లో 10,277 ఉద్యోగాలకునోటిఫికేషన్
ఇన్‌స్పెక్టర్ (డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్) మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్ PDFDownload
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్ PDFDownload
SVPNPA అధికారిక వెబ్‌సైట్svpnpa.gov.in

Hi! I'm Abdul Gaffar, the person behind mrjob247.com. I created this website to help people like you find the latest 🏛️ government and 🏢 private job updates easily. 📢 Every day, I share new job notifications, 📝 exam updates, and 💡 helpful tips — all in one place. My goal is to make your job search easier and save your time ⏳. 🙏 Thanks for visiting! Keep checking the site for daily updates 🔔 and all the best for your career 🎯

Leave a Comment