Indian Navy Civilian Recruitment 2025: ఇండియన్ నేవి నుండి 1100 కు పైగా పోస్టులకు సంబందించిన భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు 10th/12th/Degree/ITI/ Diploma విద్య అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ అర్హతలను బట్టి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో 5 జులై 2025 నుండి ప్రారంభం అవుతుంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 18 జులై 2025. ఈ పోస్టులకు 18 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. Indian Navy Civilian Recruitment 2025 కి సంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీలు, అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మరియు ఎంపిక విధానం గురించి స్పష్టంగా వివరించాము దయచేసి ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.
నియామక సంస్థపేరు | ఇండియన్ నేవి |
రిక్రూట్మెంట్ టైపు | డిఫెన్స్ |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
ఖాలీల సంఖ్య | 1110 |
దరఖాస్తు తేదీలు | 5 జులై 2025 నుండి 18 జులై 2025 వరకు |
తేదీ యోగ్యత (Qualification) | 10th/12th/Degree/ITI/ Diploma |
ఖాళీల వివరాలు
Indian Navy Civilian Recruitment 2025 ద్వారా మొత్తం 1100 కు పైగా విడుదల చేసిన ఖాళీలను వివిధ గ్రూప్ B (NG) మరియు గ్రూప్ C పోస్టుల్లో భర్తీ చేస్తారు. ఈ ఖాళీలు వెస్ట్రన్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్, సదరన్ నావల్ కమాండ్ మరియు ఇతర యూనిట్లలో ఉన్నాయి.
పోస్ట్ పేరు | ఖాళీలు సంఖ్య |
---|---|
స్టాఫ్ నర్స్ | 1 |
ఛార్జ్‌మాన్ (నావల్ ఏవియేషన్) | 1 |
ఛార్జ్‌మాన్ (అమ్మునిషన్ వర్క్‌షాప్) | 8 |
ఛార్జ్‌మాన్ (మెకానిక్) | 49 |
ఛార్జ్‌మాన్ (అమ్మునిషన్ అండ్ ఎక్స్‌ప్లోసివ్) | 53 |
ఛార్జ్‌మాన్ (ఎలక్ట్రికల్) | 38 |
ఛార్జ్‌మాన్ (ఎలక్ట్రానిక్స్ అండ్ జైరో) | 5 |
ఛార్జ్‌మాన్ (వెపన్ ఎలక్ట్రానిక్స్) | 5 |
ఛార్జ్‌మాన్ (ఇన్‌స్ట్రుమెంట్) | 2 |
ఛార్జ్‌మాన్ (మెకానికల్) | 11 |
ఛార్జ్‌మాన్ (హీట్ ఇంజిన్) | 7 |
ఛార్జ్‌మాన్ (మెకానికల్ సిస్టమ్స్) | 4 |
ఛార్జ్‌మాన్ (మెటల్) | 21 |
ఛార్జ్‌మాన్ (షిప్ బిల్డింగ్) | 11 |
ఛార్జ్‌మాన్ (మిల్‌రైట్) | 05 |
ఛార్జ్‌మాన్ (ఆక్సిలియరీ) | 03 |
ఛార్జ్‌మాన్ (రిఫ్ అండ్ ఏసీ) | 04 |
ఛార్జ్‌మాన్ (మెకాట్రానిక్స్) | 01 |
ఛార్జ్‌మాన్ (సివిల్ వర్క్స్) | 03 |
ఛార్జ్‌మాన్ (మషీన్) | 02 |
ఛార్జ్‌మాన్ (ప్లానింగ్, ప్రొడక్షన్ అండ్ కంట్రోల్) | 13 |
అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్ | 02 |
ఫార్మసిస్ట్ | 06 |
క్యామెరామాన్ | 01 |
స్టోర్ సూపరింటెండెంట్ (ఆర్మమెంట్) | 08 |
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ | 14 |
ఫైర్‌మాన్ | 30 |
స్టోర్ కీపర్ / స్టోర్ కీపర్ (ఆర్మమెంట్) | 178 |
సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ | 117 |
ట్రేడ్స్‌మాన్ మేట్ | 207 |
పెస్ట్ కంట్రోల్ వర్కర్ | 53 |
భండారి | 01 |
లేడీ హెల్త్ విజిటర్ | 01 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మినిస్టీరియల్) | 09 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ ఇండస్ట్రియల్)/ వార్డ్ సహాయకుడు | 81 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ ఇండస్ట్రియల్)/ డ్రెసర్ | 02 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ ఇండస్ట్రియల్)/ ధోబీ | 04 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ ఇండస్ట్రియల్)/ మాలి | 06 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ ఇండస్ట్రియల్)/ బార్బర్ | 04 |
డ్రాఫ్ట్స్‌మాన్ (కన్స్ట్రక్షన్) | 02 |
విద్యార్హతలు (Educational Qualifications)
Indian Navy Civilian Recruitment 2025 విడుదల చేసిన వివిధ ఖాళీలకు 10th/12th/Degree/ITI/ Diploma విద్య అర్హతలు కలిగిన ఉండాలి. పోస్టులను బట్టు విద్య అర్హతలు మారుతాయి కాబట్టి మీ విద్య అర్హతలకు సరిపడు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
- చార్జ్‌మన్ (మెకానిక్, ఫ్యాక్టరీ, అమ్యూనిషన్ వర్క్‌షాప్): ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమాటిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.
- ఫార్మసిస్ట్: ఫార్మసీలో డిప్లొమా లేదా డిగ్రీ, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి.
- ఫైర్ ఇంజన్ డ్రైవర్: 10వ తరగతి ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం.
- ట్రేడ్స్‌మన్ మేట్: 10వ తరగతి ఉత్తీర్ణత మరియు గుర్తింపు పొందిన బోర్డు నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా తత్సమాన విద్యార్హత.
గమనిక: ఖచ్చితమై కమరియు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించండి.
వయోపరిమితి
Indian Navy Civilian Recruitment 2025 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుంది. రిజర్వ్‌డ్ కేటగిరీలు SC/ST/OBC/EWS) లకు వయోపరిమితి లభిస్తుంది. SC/ST లకు 5 సంవత్సరాలు, OBC/EWS లకు 3 సంవత్సరాల సడలింపు ఉంది.
ఫీజు వివరాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
కేటగిరి | రుసుము |
SC / ST / PWD / Women | మినహాయింపు |
UR / OBC | 295/- |
దరఖాస్తు ప్రక్రియ
Indian Navy Civilian Recruitment 2025 కు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది ఈ ప్రక్రి 5 జూన్ 2025 నుండి 18 జులై 2025 వారికీ జరుగుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.inను సందర్శించండి.
- రిక్రూట్‌మెంట్ విభాగంలోకి వెళ్లి, రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- వ్యక్తిగత, విద్యా వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
- ఫోటో, సంతకం, ఇతర అవసరమైన పత్రాల స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుము (వర్తిస్తే) ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
- దరఖాస్తును సబ్‌మిట్ చేసి, ప్రింట్‌అవుట్ తీసుకోండి.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
- ఆన్‌లైన్ CBT: 90 నిమిషాలు, 100 బహుళ ఎంపిక ప్రశ్నలు (జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్).
- స్కిల్/ఫిజికల్ టెస్ట్: కొన్ని పోస్టులకు (ఫైర్‌మన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్), క్వాలిఫైయింగ్.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: CBT, స్కిల్ టెస్ట్ అర్హత సాధించినవారికి.
- మెడికల్ ఎగ్జామినేషన్: చివరి దశలో ఫిట్‌నెస్ తనిఖీ.
important Links
ముగింపు (Conclusion)
ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్‌మెంట్ 2025 (INCET-01/2025) ద్వారా 1110 పోస్టులను భర్తీ చేస్తూ, అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ 05 జులై 2025 నుండి 18 జులై 2025 వరకు జరుగుతుంది. అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి, అర్హతలు, డాక్యుమెంట్లను సిద్ధం చేసుకొని దరఖాస్తు చేయండి. మరిన్ని వివరాల కోసం www.joinindiannavy.gov.inని సందర్శించండి.