DSSSB Recruitment 2025 / జైలు వార్డర్ మరియు ఇతర పోస్టుల్లో 2119 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

By Abdul Gaffar

Published On:

DSSSB Recruitment 2025

Join WhatsApp

Join Now

Join Teligram

Join Now

ఢిల్లీ సుబోర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) నిండి 2119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. DSSSB Recruitment 2025 ద్వారా జైలు వార్డర్ మరియు ఇతర గ్రూప్ బి మరియు సి పోస్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలు లాబరేటరీ టెక్నీషియన్, జైలు వార్డర్, టెక్నీషియన్, మలేరియా ఇన్స్పెక్టర్, వంటి పోస్టుల్లో ఉన్నాయి. DSSSB Recruitment 2025 సంబందించిన దరఖాస్తు ప్రక్రియ 8 జులై 2025 నుండి 7 ఆగస్టు 2025 వరకు ఉంటుంది. DSSSB warder మరియు ఇతర గ్రూప్ బి, సి, కి దరఖాస్తుమాకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అంహ్యర్తులు ఆర్టికల్ ను పురిగా చదవండి DSSSB notification 2025 కి సంభందించిన పూర్తీ వివరాలు అర్హత, అప్లికేషన్ ఫీజు,ఏజ్ లిమిట్, శాలరీ, ఎంపిక ప్రక్రియ వంటి అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో పొందుపరిచాము.

DSSSB Notification 2025 ముఖ్య విషయాలు

పరీక్షా నిర్వహించే సంస్థఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB)
పోస్టు పేరుజైలు వార్డర్, టెక్నీషియన్, PGT, ల్యాబొరేటరీ టెక్నీషియన్, మలేరియా ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు
ఖాళీల సంఖ్య2119
పరీక్ష విధానంఆన్‌లైన్
దరఖాస్తు నమోదు తేదీలుజూలై 8 నుండి ఆగస్టు 7, 2025 వరకు
అర్హత ప్రమాణాలుపోస్టులనుబట్టి మారుతూ ఉంటాయి
ఎంపిక విధానంరాత పరీక్ష
అధికారిక వెబ్‌సైట్www.dsssb.delhi.gov.in

DSSSB Vacancy 2025 ఖాళీల వివరాలు

DSSSB Recruitment 2025 ద్వారా ఢిల్లీ సుబోర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) మొతం 2119 ఖాళీలను లాబరేటరీ టెక్నీషియన్, జైలు వార్డర్, టెక్నీషియన్, మలేరియా ఇన్స్పెక్టర్, వంటి పోస్టుల్లో భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు DSSSB Vacancy 2025 సంబందించిన పోస్టుల వారీగా ఖాళీల కోసం క్రింది పట్టికను పరిశీలించండి.

విభాగంపోస్టు పేరుఖాళీలు
ఢిల్లీ ప్రిజన్స్వార్డర్ (పురుషులకు మాత్రమే)1676
హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్అసిస్టెంట్ (వైవిధ్యమైన మెడికల్ పోస్టులు)120
హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖఫార్మసిస్ట్ (ఆయుర్వేద)70
మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీమలేరియా ఇన్‌స్పెక్టర్37
విద్యాశాఖపీజీటీ ఇంగ్లీష్ (మహిళలు)29
ఢిల్లీ జల్ బోర్డ్ల్యాబొరేటరీ టెక్నీషియన్30
విద్యాశాఖటెక్నీషియన్ (వైవిధ్యమైన స్పెషలిటీస్)26
విద్యాశాఖపీజీటీ సంస్కృతం (మహిళలు)19
విద్యాశాఖపీజీటీ అగ్రికల్చర్ (పురుషులు)5
విద్యాశాఖపీజీటీ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ (మహిళలు)3
డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ఫార్మసిస్ట్ (ఆయుర్వేద)2
NDMCఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్1
విద్యాశాఖపీజీటీ సంస్కృతం (పురుషులు)1
డ్రగ్స్ కంట్రోల్ శాఖసీనియర్ సైన్టిఫిక్ అసిస్టెంట్ (మైక్రోబయాలజీ)1

విద్యార్హతలు

వివిధ పోస్టులకు విద్యార్హతలు భిన్నంగా ఉంటాయి. కొన్ని ఉదాహరణలు:

SBI clerk Recruitment 2025 notification details showing 6589 vacancies for junior associate poats with eligibility criteria and exam date
SBI Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application guide |స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 6589 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • ఫార్మసిస్ట్ (ఆలోపతి): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్ డిగ్రీ (కెమిస్ట్రీతో) లేదా తత్సమాన అర్హత. ల్యాబొరేటరీ పరికరాలు మరియు విశ్లేషణ, సీవేజ్, ఎఫ్లుయెంట్స్ వంటి అనుభవం ఉండాలి.
  • స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.) లేదా B.A.B.Ed., B.Sc.Ed. లేదా NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి మూడు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.Ed.
  • ల్యాబ్ టెక్నీషియన్: సైన్స్ డిగ్రీతో పాటు ల్యాబొరేటరీ పనిలో అనుభవం.
  • వార్దర్: గుర్తింపు పొందిన సంస్థ నుండి 10+12

గమనిక: అర్హతలు DSSSB యొక్క విచక్షణాధికారంతో కొంత వెసులుబాటు కల్పించబడవచ్చు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల అభ్యర్థుల కోసం, అవసరమైన అనుభవం లేని సందర్భాలలో.

వయోపరిమితి

  • సాధారణంగా, అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి (పోస్ట్‌ను బట్టి మారుతుంది)
  • వయోపరిమితి సడలింపు:
    • SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
    • OBC (ఢిల్లీ) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
    • PwD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు (SC/ST PwD కోసం 15 సంవత్సరాలు, OBC PwD కోసం 13 సంవత్సరాలు)

దరఖాస్తు ఫీజు వివరాలు

DSSSB Recruitment 2025 కు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆన్లైన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలకు క్రింది పట్టికను పరిశీలించండి.

కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్రూ. 100/-
SC/ST/PwD/Ex-Servicemenమినహాయింపు కలదు (No Fee

DSSSB Recruitment 2025 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రి

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
    👉 https://dsssb.delhi.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  2. నోటిఫికేషన్ సెక్షన్‌కి స్క్రోల్ చేయండి
    వెబ్‌సైట్‌ హోమ్‌పేజీలో కిందికి స్క్రోల్ చేసి, Notification Barను వెతకండి.
  3. “Notification for the ongoing posts” లింక్‌పై క్లిక్ చేయండి
    మెనూలో కనిపించే “Notification for the ongoing posts” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  4. “Register Now” పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి
    మీ పేరు, సరైన మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రస్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ ఫారం పూరించండి.
  5. ప్రొవిజనల్ ID మరియు పాస్వర్డ్ మీ ఇమెయిల్‌కు వస్తాయి
    రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే, మీ ఇమెయిల్‌కు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ID మరియు పాస్వర్డ్ వస్తాయి.
  6. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి
    మీరు అందుకున్న ID మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి, అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్ నింపండి.
  7. ఫోటో మరియు సంతకం అప్‌లోడ్ చేయండి
    మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకాన్ని సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
  8. Preview & Submit బటన్‌పై క్లిక్ చేయండి
    మీరు ఇచ్చిన సమాచారం అన్ని సరిగ్గా ఉన్నాయో చూసేందుకు Preview Application Pageకి వెళ్తారు. అప్పుడు Submit చేయండి.
  9. చెల్లించవలసిన ఫీజు ఉంటే, చెల్లించండి
    Proceed to Payment అనే బటన్‌పై క్లిక్ చేసి చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి (ఫీజు ఉంటే మాత్రమే).
  10. దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తులో ఉపయోగించుకోండి
    పూర్తైన దరఖాస్తును PDF రూపంలో సేవ్ చేసి భద్రపరచండి. ఇది భవిష్యత్తులో అవసరం కావచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు:

దరఖాస్తు సమయంలో క్రింది పేర్కొనబడిన ఒరిజినల్ డాకుమెంట్స్ సిద్ధం చేస్కోండి.

Eastern Railway Apprentice Recruitment 2025
Eastern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 3115 పోస్టులతో భారీ నోటిఫికేషన్
  • 10th మర్క్స్ షీట్
  • ఇంటర్మీడియట్ మర్క్స్ షీట్ (12వ తరగతి మార్కుల జాబితా)
  • కేటగిరీ సర్టిఫికేట్ (SC/ST/OBC లకు సంబంధించిన ధృవీకరణ పత్రం)
  • డిగ్రీ సర్టిఫికేట్
  • 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ / డాక్యుమెంట్ పరిశీలన మరియు ఇంటర్వ్యూలు (పోస్ట్ ఆధారంగా మారవచ్చు)

ముఖ్యమైన లింక్స్

Notification Link
Official Website Link



IBPS Clerk Recruitment 2025
IBPS Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application Guide | ప్రభుత్వబ్యాంకుల్లో 10,277 ఉద్యోగాలకునోటిఫికేషన్

Hi! I'm Abdul Gaffar, the person behind mrjob247.com. I created this website to help people like you find the latest 🏛️ government and 🏢 private job updates easily. 📢 Every day, I share new job notifications, 📝 exam updates, and 💡 helpful tips — all in one place. My goal is to make your job search easier and save your time ⏳. 🙏 Thanks for visiting! Keep checking the site for daily updates 🔔 and all the best for your career 🎯

Leave a Comment