భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW), నుండి BLW Indian Railway Apprentice Recruitment 2025 కు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ITI మరియు నాన్-ITI అభ్యర్థులను 47వ బ్యాచ్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం 374 అప్రెంటిస్ సీట్లను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో ఇప్పటికే మొదలైంది. దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు 5 ఆగష్టు 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో BLW రైల్వే రిక్రూట్‌మెంట్ 2025కి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు మరియు ఇతర సమాచారాన్ని ఇందించాము దయచేసి ఆర్టికల్ పూర్తిగా చదివి గడువు తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.
BLW Indian Railway Apprentice Recruitment 2025: ముఖ్య విషయాలు
నియామక సంస్థ | బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW) |
పోస్టు పేరు | Act Apprentice (IIT & Noon IIT ) |
పోస్టుల సంఖ్య | 374 |
జాబ్ టైప్ | Apprentice |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 05, August, 2025 |
బ్యాచ్ | 47th Batch |
అఫీషియల్ వెబ్సైట్ | apprenticeblw.in |
BLW Indian Railway Apprentice Recruitment 2025: ముఖ్యమైన తేదీలు
నోటిఫికేరియన్ విడుదల: | 05, జులై, 2025 |
దరఖాస్తు మొదలు: | 05, జులై, 2025 |
దరఖాస్తు చివరి తేదీ: | 05, ఆగష్టు, 20258 |
BLW Aprrentice Vacancies Details 2025
బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW), నుండి BLW Indian Railway Apprentice Recruitment 2025 కోసం మొత్తం 374 అప్రెంటిస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇందులో 300 IIT, మరియు 70 Non IIT ఖాళీలు ఉన్నాయి.వివిధ విభలల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల కోసం క్రింది పట్టికను పరిశీలించండి.
ఇండియన్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్
IIT Catogory Vacancy Details: Toatal 300
S,NO | Trade Name | SC | ST | BBC | EWS | UR | Total |
---|---|---|---|---|---|---|---|
1 | ఫిట్టర్ | 16 | 08 | 29 | 11 | 43 | 107 |
2 | కార్పెంటర్ | 0 | 1 | 3 | 2 | 3 | 9 |
3 | పెయింటర్ (జనరల్) | 1 | 1 | 2 | 1 | 2 | 7 |
4 | మెషినిస్ట్ | 10 | 5 | 18 | 7 | 27 | 67 |
5 | వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) | 7 | 3 | 12 | 4 | 19 | 45 |
6 | ఎలక్ట్రీషియన్ | 11 | 5 | 19 | 7 | 29 | 71 |
మొత్తం | 45 | 22 | 81 | 30 | 122 | 300 |
Non IIT Catogory Vacancy Details: Toatal 74
S.NO | Trade Name | SC | ST | OBC | EWS | UR | Toatl |
---|---|---|---|---|---|---|---|
1 | ఫిట్టర్ | 05 | 02 | 08 | 03 | 12 | 30 |
2 | కార్పెంటర్ | — | — | — | — | — | — |
3 | పెయింటర్ (జనరల్) | — | — | — | — | — | — |
4 | మెషినిస్ట్ | 02 | 01 | 04 | 02 | 06 | 15 |
5 | వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) | 02 | 01 | 03 | 01 | 04 | 11 |
6 | ఎలక్ట్రీషియన్ | 03 | 01 | 05 | 02 | 07 | 18 |
మొత్తం | 12 | 05 | 20 | 08 | 29 | 74 |
అర్హత ప్రమాణాలు
BLW Indian Railway Apprentice Recruitment 2025 కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు క్రింది అర్హతలు తప్పనిసరి.
ITI అభ్యర్థుల విద్యార్హత:
- 10వ తరగతి (మెట్రిక్యులేషన్)లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత.
- సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన ITI సర్టిఫికేట్/మార్క్ షీట్ (05/07/2025కి ముందు జారీ చేయబడినది)
నాన్-ITI అభ్యర్థులు:
- 10వ తరగతి (మెట్రిక్యులేషన్)లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత.
గమనిక: అధిక విద్యార్హతలకు ఎటువంటి వెయిటేజ్ ఇవ్వబడదు.
వయోపరిమితి
- SC/ST: 5 సంవత్సరాలు.
- OBC: 3 సంవత్సరాలు.
- PWD: 10 సంవత్సరాలు
- ఎక్స్-సర్వీస్‌మెన్: రైల్వే బోర్డ్ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు ఫీజు:
BLW Indian Railway Apprentice Recruitment 2025 కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరి ఆన్లైన్ ద్వారా ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెసెర్వెడ్ కేటగిరి మరియు స్త్రీ లకు ఫీజు మినహాయింపు కలదు.
- General/OBS/EWS అభ్యర్థులు: రూ. 100/-
- SC/ST/PWD/Wonen అభ్యర్థులు: మినహాయింపు కలదు.
Indian Navy Civilian Recruitment 2025
దరఖాస్తు ప్రక్రియ
- అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి: https://blw.indianrailways.gov.in.
- ఒక అభ్యర్థి ITI లేదా నాన్-ITI ఒకే ట్రేడ్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. రెండింటికీ దరఖాస్తు చేస్తే, అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది.
- అవసరమైన డాక్యుమెంట్లు (JPG/JPEG/BMP ఫార్మాట్‌లో, 100-200 KB సైజు) అప్‌లోడ్ చేయాలి:
- 10వ తరగతి మార్క్ షీట్/సర్టిఫికేట్.
- ITI సర్టిఫికేట్ (NCVT/SCVT ద్వారా జారీ చేయబడినది).
- SC/ST/OBC సర్టిఫికేట్ (OBC కోసం నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ 01/01/2025 తర్వాత జారీ చేయబడినది).
- PWD సర్టిఫికేట్ (మెడికల్ బోర్డ్ జారీ చేసినది).
- ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ (అవసరమైతే).
- రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో (4×5 సెం.మీ, వైట్ బ్యాక్‌గ్రౌండ్, 20-50 KB) అప్‌లోడ్ చేయాలి.
- ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది.
Important Links
ముగింపు
BLW రైల్వే రిక్రూట్‌మెంట్ 2025 యువతకు భారతీయ రైల్వేలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందే అద్భుత అవకాశం. ITI మరియు నాన్-ITI అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కెరీర్‌ను రైల్వే రంగంలో ప్రారంభించడానికి ఇది ఒక గొప్ప అవకాశం.
1 thought on “BLW Indian Railway Apprentice Recruitment 2025|ఇండియన్ రైల్వే లో అప్రెంటిస్ నోటిఫికేషన్”