భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నుండి BHEL Artisan Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా 515 Artisan గ్రేడ్ IV ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలు ఫిట్టర్ , వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మరియు ఫౌండ్రిమాన్ వంటి విభాగాల్లో ఉన్నాయి.ఈ రిక్రూట్మెంట్ కి సంభందించిన నోటిఫికేషన్ అధికారిక వెబ్సైటు లో 12, జులై, 2025 నాడు విడుదల అయింది. దరఖాస్తులు 16, జులై, 2025 ముంది ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తునకు చివరి తేదీ 12, ఆగస్టు, 2025. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు మరియు ఇతర సమాచారాన్ని ఇందించాము దయచేసి ఆర్టికల్ పూర్తిగా చదివి గడువు తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.
BHEL Artisan Recruitment 2025: ముఖ్య వివరాలు
BHEL Artisan Recruitment 2025 ద్వారా మొత్తం 515 Artisan గ్రేడ్ IV ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలు 11 BHEL మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఉన్నాయి. సెలెక్ట్ అయినా అభ్యర్థులకు వివిధ రాష్ట్రాలు
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణ, మరియు మధ్యప్రదేశ్ లలో ఉన్న యూనిట్లలో పోస్టింగ్స్ ఇస్తారు.
నియామక సంస్థ | Bharat Heavy Electricals Limited (BHEL) |
పోస్టు పేరు | Artisan |
పోస్టుల సంఖ్య | 575 |
అర్హత | 10th + NTC + NAC in relevant trade |
దరఖాస్తు విధానం | Online |
దరఖాస్తులకు చివరి తేదీ | 05, August, 2025 |
గ్రేడ్ | IV |
అఫీషియల్ వెబ్సైట్ | www.careers.bhel.in |
BHEL Artisan Vacancy 2025
ఇండియన్ రైల్వే లో అప్రెంటిస్ జాబ్స్ గొప్ప అవకాశం మంచి స్టయిఫండ్ ఇలాంటి అవకాశం మల్లి రాదు.
BHEL Artisan Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ లలో ఉన్న మొత్తం 515 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలు ఫిట్టర్ 176 , వెల్డర్ 97, మెషినిస్ట్ 104, టర్నర్ 51, ఎలక్ట్రీషియన్ 65, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 18, మరియు ఫౌండ్రిమాన్ 4 వంటి విభాగాల్లో ఉన్నాయి. పోస్టు మరియు యూనిట్ల వారి ఖాళీల వివరాలు క్రింది పట్టకలో ఇవ్వబడ్డాయి.
వృత్తి | BAP | HHPV | HERP | EDN | FSIP | HEEP | CCFP | HPEP | HEP | TP | HPBP | మొత్తం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఫిట్టర్ | 17 | 22 | 5 | 5 | 13 | 30 | 1 | 10 | 31 | 12 | 30 | 176 |
వెల్డర్ | 35 | 10 | – | – | 3 | 10 | – | – | 3 | 6 | 30 | 97 |
టర్నర్ | 13 | – | 10 | – | – | 6 | – | 20 | 2 | – | – | 51 |
మెషినిస్ట్ | 10 | 6 | 5 | – | 7 | 19 | – | 20 | 16 | 6 | 15 | 104 |
ఎలక్ట్రీషియన్ | – | – | – | 20 | 8 | 10 | 1 | – | 20 | 6 | – | 65 |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | – | – | – | 18 | – | – | – | – | – | – | – | 18 |
ఫౌండ్రీమాన్ | – | – | – | – | – | – | 4 | – | – | – | – | 4 |
మొత్తం | 75 | 38 | 20 | 43 | 31 | 75 | 6 | 50 | 72 | 30 | 75 | 515 |
Category Wise BHEL Artisan Vacancy 2025
BAP | 31 | 7 | 22 | 14 | 1 | 75 | 3 | 11 |
HPVP | 18 | 3 | 9 | 6 | 2 | 38 | 2 | 5 |
HERP | 8 | 2 | 4 | 3 | 2 | 20 | 1 | 2 |
EDN | 19 | 4 | 11 | 6 | 3 | 43 | 2 | 6 |
FSIP | 13 | 3 | 6 | 6 | 3 | 31 | 1 | 1 |
HEEP | 40 | 7 | 9 | 13 | 6 | 75 | 3 | 10 |
CFFP | 3 | 0 | 1 | 1 | 1 | 6 | 0 | 1 |
HPEP | 22 | 4 | 13 | 8 | 3 | 50 | 19 | 8 |
HEP | 37 | 7 | 10 | 10 | 14 | 72 | 11 | 10 |
TP | 13 | 3 | 8 | 6 | 0 | 30 | 2 | 4 |
HPBP | 34 | 7 | 20 | 14 | 0 | 75 | 4 | 10 |
BHEL Artisan Recruitment 2025 కి కావలసిన అర్హతలు
విద్యార్హత:
- అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత వృత్తిలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC / ITI) మరియు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి.
- జనరల్ మరియు OBC అభ్యర్థులకు NTC/ITI మరియు NAC లో కనీసం 60% మార్కులు, SC మరియు ST అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి.
వయోపరిమితి:
01 జులై 2025 నాటికి:
- జనరల్/EWS అభ్యర్థులకు: 27 సంవత్సరాలు
- OBC (నాన్-క్రీమీ లేయర్): 30 సంవత్సరాలు
- SC/ST: 32 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు: జనరల్ కు 10 సంవత్సరాలు, OBC కు 13 సంవత్సరాలు, SC/ST కు 15 సంవత్సరాలు అదనపు సడలింపు
BHEL Artisan sellection process 2025
BHEL Artisan Notificatin 2025 ఆధారంగా చుస్తే BHEL Artisan sellection process కంప్యూటర్ బేసెడ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్, డాక్యూమెంట్స్ వెరిఫికేషన్, ఆధారంగా జరుగుతుంది. ఈ టెస్టు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు భాషల్లో ఉంటుంది.
BHEL Artisan Application Fee 2025
BHEL Artisan recruitment 2025 ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
Category | Examination Fee | Processing Fee | Total |
---|---|---|---|
UR / EWS / OBC | Rs 600 | Rs 400 + GST | Rs 1072 |
SC / ST / PWD / Ex-Servicemen | NIL | Rs 400 + GST | Rs 472 |
BHEL Artisan Application Process 2025:
BHEL Artisan అభ్యర్థులు BHEL యొక్క అధికారిక వెబ్‌సైట్ https://careers.bhel.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తునకు చివరి తేదీ 5, ఆగష్టు, 2025.
- అధికారిక BHEL Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి
- “Artisan Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి
- చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి
- విద్యా మరియు వ్యక్తిగత వివరాలతో ఫారమ్‌ను నింపండి
- అవసరమైన స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
- దరఖాస్తు ఫీజు (అవసరమైతే) చెల్లించండి
- ఫారమ్‌ను సమర్పించండి మరియు భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.