RRL Notification 2025
హయ్ ఆల్, లైబ్రరీ రంగం లో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నా వాళ్లకు గుడ్ న్యూస్, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రాంపూర్ రజా లైబ్రరీలో ప్రస్తుతం పలు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుతం లైబ్రరీ అటెండెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదవులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. 10th Qualification ఉండి Age 18 నుండి 25 మధ్య ఉన్నవారందురు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ జాబ్స్ కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారేకాకుండా అన్ని రాష్ట్రాలవారు అర్హులు.
ఈ నోటిఫికేషన్ కి సంభందించిన పూర్తి సమాచారం విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age , Salary వంటి వంటి అన్ని విషయాలు ఈ బ్లాగ్ లో ఇచ్చాము దయచేసి ఈ బ్లాగ్ ని పూర్తిగా చదివి గడువు తేదీ లోపు అప్లై చేస్కోండి.
Organization Details (సంస్థ వివరాలు )
రాంపూర్ రజా లైబ్రరీ ఉత్తర్ ప్తదేశ్ లో రాంపూర్ ఉంది. ఈ లైబ్రరీ భారత బ్రభుత్వ సంరక్షణలో ఉంది. ఈ లైబ్రరీ లో భారత దేశ సంసృతి, చరిత్ర, సాహిత్యానికి సంభందించిన విలువైన స,మాచారం ఉంది. ఎక్కడ Rampur Raza Library నుండి Attendant & Multi-Tasking Staff (MTS) Jobs కోసం నోటిఫికేషన్ విడుదలయింది.
Important Dates (ముఖ్యమైన తేదీలు)
Notification వచ్చిన తేదీ నుండి నెల రోజుల వరకు దరఖాస్తులు పంపవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీకి ముందే మీ అప్లికేషన్స్ పంపవలసి ఉంటుంది. ఎక్సమ్ డేట్ మరియు ఇంటర్వ్యూ తేదీల వంటి సమాచారం అధికారిక వెబ్సైటు లో ఇస్తారు కాబట్టి అధికారిక వెబ్సైటు ఎప్పటికప్పుడు విసిట్ చేస్తూ ఉండండి.
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 22nd మార్చ్ 2025 |
అప్లికేషన్ ఎండింగ్ డేట్ | 22nd ఏప్రిల్ 2025 |
ఏ వయసు వారు అర్హులు?
ఈ నోటిఫికేషన్ లో కొన్ని పోస్టులకి 18 నుండి 25 సాంవత్సరాల వారు అర్హులు కాగా మరికొన్ని పోస్టులకి 18 నుండి 30 సంత్సరాల వారు అర్హులు SC/ST, OBC కేటగిరీకి చెందిన వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఉద్యోగ వివరాలు
రాంపూర్ రజా లైబ్రరీలో లైబ్రరీ అటెండెంట్ (2 పోస్ట్లు) మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (1 పోస్ట్) ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ రెండు పోస్టులకి శాలరీ pay level-1 రూ. (18,000–56,900), 10వ తరగతి పాస్ అయినవారు అర్హులు, కంప్యూటర్ బేసిక్స్ తెలిసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తీ వివరాలు క్రింది టేబుల్ లో ఇవ్వబడ్డాయి.
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య | జీతం | గరిష్ట వయస్సు | అర్హతలు |
---|---|---|---|---|
లైబ్రరీ అటెండెంట్ | 2 | పే లెవెల్-1 (రూ. 18,000–56,900) | 18–25 సంవత్సరాలు | 10వ తరగతి పాస్ (మాన్యుయల్ బోర్డ్ నుండి) |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 1 | పే లెవెల్-1 (రూ. 18,000–56,900) | 18–25 సంవత్సరాలు | 10వ తరగతి లేదా సమానమైన ఏదైనా క్వాలిఫికేషన్ |
కావలసిన విద్య అర్హతలు, నైపుణ్యతలు
1. లైబ్రరీ అటెండెంట్:
- 10వ తరగతి నుండి పాస్ అయి ఉండాలి.
- లైబ్రరీలో పుస్తకాలను ఏర్పాటు చేయడం, రీడర్లకు సహాయం చేయడం వంటి ప్రాథమిక పనులు చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్:
- 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
- ఆఫీస్ పనులు, క్లీనింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనులను చేయగలిగాలి.
రెండు పోస్టులకూ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికీ ప్రాధాన్యత లభిస్తుంది . అనుభవం తప్పనిసరి కాదు, కానీ ఉంటే మంచిది.
దరఖాస్తు ప్రక్రియ
ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి టైప్ చేసిన ఫార్మాట్ మాత్రమే అంగీకరించబడుతుంది. అన్ని పత్రాలు సెల్ఫ్ అట్టేస్ట్ చేసి A-4 సైజ్ కవర్లో “Application for the post of______” అని స్పష్టంగా రాయాలి. దరఖాస్తును స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 1 నెలలోపు ఇవ్వబడిన అడ్రస్ కు పంపాలి.
అడ్రస్: డైరెక్టర్, రాంపూర్ రజా లైబ్రరీ, హమీద్ మంజిల్, రాంపూర్-244901.
అవసరమైన డాకుమెంట్స్
- 10వ క్లాస్ మార్క్ షీట్ (సెల్ఫ్-అటెస్టెడ్ కాపీ).
- కాస్ట్ , ఏజ్ , అడ్రస్ నిర్ధారణకు ఆధార్ కార్డ్/పాస్పోర్ట్/వోటర్ ఐడీ.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు (2).
- SC/ST/OBC సర్టిఫికేట్ (అవసరమైతే)..
ఎంపిక ప్రక్రియ (Selection Process)
- ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూలు లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగవచ్చు.
- ప్రాథమికంగా అర్హత కలిగిన అభ్యర్థులకు అధికారులు హాల్ టికెట్లు/ఇంటర్వ్యూ కాల్ లెటర్లు పంపుతారు.
- కొన్నిపోస్టులకు ప్రత్యేక స్కిల్ టెస్ట్ కూడా ఉండొచ్చు (ఉదాహరణకి ఎల్‌డీసీకి టైపింగ్ టెస్ట్, డ్రైవర్‌కు డ్రైవింగ్ టెస్ట్).
ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా నోటిఫికేషన్‌లో ఉంటాయి. అందులో మీరు ఎంచుకున్న పోస్టుకు సరిపడా ప్రశ్నలు, పరీక్షా విధానం వంటివి తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన సూచనలు
- ఫోటో, సిగ్నిచర్, మరియు డెల్ఫీ అట్టేస్తేడ్ డాకుమెంట్స్ తప్పనిసరి
- ఒకే పోస్ట్కు మాత్రమే దరఖాస్తు చేయండి.
- ఇంటర్వ్యూ డేట్ తర్వాత ప్రత్యేకంగా తెలియజేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు నిర్దిష్ట ఫీజును చెల్లించాలి. సాధారణంగా, జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఒక నిర్దిష్ట ఫీజు ఉంటుంది, అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwD) వంటి రిజర్వేషన్ కేటగిరీలకు కొన్ని రకాల మినహాయింపులు ఉండొచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు సంబంధిత పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరచబడ్డాయి, కాబట్టి అప్లై చేసే ముందు తప్పకుండా నోటిఫికేషన్ ని చెక్ చేయండి.